Health Tips in HindiHealth Tips
ప్రత్యామ్నాయ చికిత్సలు
  • మధుమేహ వ్యాధి తగ్గించే ఆయుర్వేద ఔషదాలు

    ప్రస్తుత కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు గురయ్యే వ్యాధి 'మధుమేహం'. మందులతోనే కాకుండా ఆయుర్వేద ఔషదాల ద్వారా కూడా మధుమేహాన్ని తగ్గించవచ్చు. మధుమేహాన్ని తగ్గించే ఆయుర్వేద ఔషదాలతో పాటుగా, ఇంట్లో ఉండే ఔషదాలు గురించి ఇక్కడ తెలుపబడింది.

  • యోగా యొక్క చరిత్ర మరియు కలిగే ప్రయోజనాలు

    ప్రస్తుత కాలంలో యోగా చాలా ప్రాముఖ్యత పొందిన చికిత్స మరియు అన్ని దేశాలలో వివిధ రరకాల వ్యాధులను తగ్గించటానికి యోగాసనలను అనుసరిస్తున్నారు. నిజానికి యోగా మొదట భారతదేశంలో ప్రారంభించబడింది, యోగా గురించిన ఆసక్తికర విషయాలు, చరిత్ర మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • భుజంగాసన భంగిమ మరియు దాని ప్రయోజనాలు

    ఆసనాల వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనున్నాయని అందరికి తెలిసిందే. భుజంగాసనం వలన వెన్ను నొప్పి నుండి విముక్తి మాత్రమె కాకుండా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.

  • జుట్టు రాలటాన్ని తగ్గించే యోగాసనాలు

    జుట్టు రాలటానికి కారణాలు చాలానే ఉన్నాయి, కానీ జుట్టు రాలటానికి తగ్గించుటకు చాలా పద్దతులను మరియు రసాయనికి ఉత్పత్తులను వాడుతుంటాము. కానీ యోగాసనాలు జుట్టు రాలటాన్ని తగ్గించి, సహజంగా జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఆ ఆసనాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • చర్మ సమస్యలను తగ్గించే ఆయుర్వేద చికిత్సలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం, సూర్యరశ్మికి బహిర్గతం అవటం వంటి కారణాల వలన చర్మ సమస్యలు కలుగుతాయి. వీటి కోసం గానూ, రసాయనిక క్రీమ్'ల వాడకం వలన తాత్కాలిక ఉపశమనం మాత్రమె పొండుతారు. కానీ ఆయుర్వేద వైద్యం ద్వారా అన్ని రకాల చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. వాటి గురించిన వివరాలు కింద తెలుపబడ్డాయి.

  • నొప్పుల నుండి ఉపశమనం కలిగించే ఆయుర్వేదాలు

    ఆధునిక కాలంలో, కారణం లేకుండా నొప్పులకు గురవటం చాలా సాధారణం. వీటిని తగ్గించుటకు అల్లోపతి మందులను ఎక్కువగా వాడుతుంటాము. అవునా! కానీ, వీటి వలన దుష్ప్రభావాలు అధికంగా కలగవచ్చు. ఇక్కడ తెలిపిన ఆయుర్వేద ఔషదాలు శక్తివంతంగా శరీరంలో కలిగిన నొప్పులను తగ్గించి వేస్తాయి. వాటి గురించిన వివరాలు కింద తెలుపబ్డాయి.

  • ఆరోగ్యకరమైన చర్మం కోసం ఆయుర్వేద చిట్కాలు

    మొటిమలు, చర్మంపై సమస్యలు చాలా సాధారణం అని చెప్పవచ్చు, వీటిని తగ్గించటానికి చాలా రకాల క్రీమ్'లను, రసాయనిక ఉత్పత్తులను వాడుతుంటాము. కానీ, ఆయుర్వేద వైద్య శాస్త్రంలో అన్ని రకాల చర్మ రకాలకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. చర్మ రకాలు, వాటికి తగిన చికిత్సల గురించి, వాడాల్సిన ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • మలబద్దకాన్ని తగ్గించే ఆయుర్వేద ఔషదాలు

    మల విసర్జన సాఫీగా జరగాకపోవటాన్ని వైద్యపరంగా మలబద్ధకం అంటారు. కానీ ఆయుర్వేద వైద్యశాస్త్ర ప్రకారం, మలబద్ధకాన్ని ''ఆహన'' అంటారు. ఆయుర్వేద ఔషదాల ద్వారా మలబద్ధకాన్ని శాశ్వతంగా తగ్గించవచ్చు, ఆ ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • ఆయుర్వేద వైద్యం ఎలా పని చేస్తుంది?

    ఆయుర్వేద వైద్యం అనేది పురాతన కాలం నుండి వ్యాధులను తగ్గించే ''ఆధ్యాత్మిక వైద్యం''. ఈ రకం చికిత్సలో రోగిలో ప్రతికూల భావావేశాలను ప్రోత్సహించే ఆందోళనలను మరియు ఆలోచనలను దూరం చేసి మీపై మీకు నమ్మకాన్ని పెంచాలన్నదే ఆయుర్వేద వైద్య శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయుర్వేద శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశాలు మరియు వాటి నిబంధనల గురించి కింద తెలుపబడింది.

  • కీళ్ళ నొప్పులను తగ్గించే పంచకర్మ (రుషీకేష్)

    పంచకర్మ లేదా రుషీకేష్ అనేది ఆయుర్వేద చికిత్స. ఈ చికిత్స వలన శరీరంలో ఉండే హానికర కారకాలను భయటకు పంపి, దేహాన్ని నిర్విషీకరణ గురి చేస్తుంది. శరీర-మనస్సు రెంటిని కలిపి చేసే ఈ చికిత్స వలన అన్ని రకాల రుగ్మతలతో పాటూ కీళ్ళ నొప్పుల నుడి కూడా ఉపశమనం కలిగిస్తాయి. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

PRE 45678910 NEXT Total Content on ALTERNATIVE THERAPIES IN TELUGU : 95

బ్రౌస్ సబ్-క్యాటగిరి