Health Tips in HindiHealth Tips
ప్రత్యామ్నాయ చికిత్సలు
  • రొమ్మునొప్పిని నయం చేసే సహజ పద్ధతులు మరియు ఔషదాలు

    రొమ్ములో నొప్పి స్త్రీలలో మాత్రమే కాకుండా, పురుషులలో కూడా కలగవచ్చు. రొమ్ము క్యాన్సర్ వలన మాత్రమే కాకుండా, ఇతర కారణాల వలన కూడా రొమ్ము ప్రాంతంలో నొప్పి కలగవచ్చు. ఈ నొప్పిని సహజ పద్దతులు మరియు ఔషదాల ద్వారా కూడా తగ్గించుకోవచ్చు. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
  • అశ్వగంద వలన కలిగే దుష్ప్రభావాలు

    ఆయుర్వేద ఔషదంగా పేర్కొనబడే అశ్వగంధ వలన ఆరోగ్యానికి ప్రయోజనాలు మాత్రమె కాకుండా నష్టాలు కూడా ఉన్నాయి. కావున సమయానికి అనుగుణంగా ఈ ఔషదాన్ని వాడండి. అశ్వగంధ వలన కలిగే ఆరోగ్య సమస్యలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • శరీర బరువును తగ్గించే యోగాసనాలు

    ఆహర నియామాలు, వ్యాయామాలు వంటివి మాత్రమె కాకుండా, యోగా ద్వారా కూడా శరీర బరువును తగ్గించుకోవచ్చు. నమ్మకం కలగటం లేదా! ఇక్కడ తెలిపిన యోగాసనాలను అనుసరించి శరీర బరువులో కలిగే మార్పులను మీరే గమనించండి.

  • గర్భవతిగా ఉన్నపుడు ధ్యానాన్ని అనుసరించే విధానాలు

    గర్భవతులు స్వతహాగా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటమే కాకుండా, గర్భాశయంలో పెరుగుతున్న శిశువు యొక్క ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవాలి. ఇద్దరి ఆరోగ్యం మరియు మానసికంగా బలాన్ని పొందుటకు, ధ్యానం ఒక మంచి మార్గంగా చెప్పవచ్చు. గర్భవతులు ధ్యానాన్ని అనుసరించుటకు తగిన సూచనలు ఇక్కడ తెలుపడ్డాయి.

  • ఆయుర్వేద వైద్యంలో జుట్టు సంరక్షణ ప్రాథమికాలు

    ప్రతి సమస్యకు ఆయుర్వేద వైద్య శాస్త్రంలో చికిత్సలు గలవు, అలాగే జుట్టులో కలిగే సమస్యలకు కూడా చికిత్సలు గలవు. కొన్ని రకాల ఆయుర్వేద నూనెలను, ఔషదాలు వాడటం వలన జుట్టు సమస్యలు తగ్గటం మాత్రమె కాకుండా, వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆయుర్వేదాల గురించి ఇక్కడ తెలుపడింది.

  • ఆయుర్వేద వైద్యం అనగా?

    భారతదేశంలో ఆవిర్భవించి, ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల వ్యాధులను తగ్గింటానికి, ఆయుర్వేద వైద్య శాస్త్రం ఒక ప్రత్యామ్నాయ చికిత్సగా మారిపోయింది. ప్రస్తుత కాలంలో, ఆయుర్వేద వైద్యం ఒక జీవన మనుగడకు అవసరంగా మారింది. ఆయుర్వేద వైద్యం చరిత్ర, కలిగే ప్రయోజనాలు, ప్రాముఖ్యత మరియు విధి-విధానాల గురించి ఇక్కడ విశదీకరించబడింది.

  • మూత్రపిండాలలో ఏర్పడే రాళ్ళను తగ్గించే ఆయుర్వేద చికిత్సలు

    భారతదేశంలో ఉండే ప్రజలలో మరియు ఇతర దేశాల ప్రజలలో, మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటం ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. అల్లోపతి మందుల కన్నా ఆయుర్వేద ఔషదాలు వీటిని శక్తివంతంగా తగ్గిస్తాయి వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.

  • ప్రాణాయామా యోగాసనం వలన కలిగే ప్రయోజనాలు

    యోగా వలన ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలున్నాయని తెలిసిన, కొంత మంది పాటించారు. కారణం యోగా పైన అవగాహన లేకపోవటం వలన అని చెప్పవచ్చు. కానీ ప్రణాయామా యోగాసనం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే తప్పక యోగాసనాలను అనుసరిస్తారు. ప్రణాయామా వలన కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • వెన్నుభాగంలో కలిగే నొప్పిని తగ్గించే యోగాసనాలు

    చైతన్యరహిత జీవనం, ఎక్కువ సమయం కూర్చిని పని చేయటం, పోషకాహర లోపం వలన వెన్నుముక కింది భాగంలో నొప్పి కలుగుతుంది. యోగా ఆసనాలు వెన్నెముక నొప్పి మరియు ఇతర సమస్యలను శక్తివంతంగా తగ్గిస్తాయి, ఆ ఆసనాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • నత్తి లేదా అస్పష్ట ఉచ్చారణలకు ఆయుర్వేద ఔషదాలు

    కొంత మంది, కొన్ని పదాలను ఒత్తి పలకటం లేదా తిరిగి, తిరిగా వాటినే పలుకుతూ ఉంటారు, ఈ సమస్యనే వాడుక భాషలో నత్తి అంటారు. ఆయుర్వేద ఔషదాలు వీటిని శక్తివంతంగా తగ్గిస్తాయి. నత్తిని తగ్గించే ఆయుర్వేద ఔషదాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

PRE 345678910 NEXT Total Content on ALTERNATIVE THERAPIES IN TELUGU : 95

బ్రౌస్ సబ్-క్యాటగిరి