Health Tips in HindiHealth Tips
ప్రత్యామ్నాయ చికిత్సలు
  • హైపర్ థైరాయిడిజాన్ని తగ్గించే ఆయుర్వేద చికిత్సలు

    హైపర్ థైరాయిడిజాన్ని అల్లోపతి మందులు మాత్రమే కాకుండా, ఆయుర్వేద ఔషదాలు కూడా శక్తివంతంగా తగ్గిస్తాయి, వీటి గురించిన వివరాలు మరియు ఆ ఆయుర్వేద ఔషదాల గురించి కింద పేర్కొనబడింది.

  • డిప్రెషన్ ను తగ్గించే ఆయుర్వేద చిత్సలు

    డిప్రెషన్ కలుగుటకు కారణాలు చాలానే ఉన్నాయి, ఎక్కువ సమయం పాటూ డిప్రెషన్ కు గురవటం వలన, రోగి విచారం, నిస్సహాయత, అపరాధ మరియు నిరాశావాహ భావనలకు గురయ్యే అవకాశం ఉంది. ఇక్కడ శక్తివంతంగా డిప్రేషన్ ను తగ్గించే ఆయుర్వేద ఔషదాలు తెలుపబడ్డాయి.

  • అధిక కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించే ఆయుర్వేద మూలికలు

    శరీరంలో కొవ్వు పదార్థాలను తగ్గించుకోటానికి వ్యాయామాలను, ఆహార ప్రణాలికలను పాటిస్తుంటారు. ఇవి మాత్రమే కాకుండా, ఆయుర్వేద మూలికలు కూడా శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను తగ్గించుకోవచ్చు. ఆ మూలికల వివారాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • థైరాయిడ్ కోసం ఆయుర్వేద చికిత్సలు

    థైరాయిడ్ గ్రంధి, పెరుగుదల మరియు జీవక్రియను నియంత్రించే హార్మోన్'ను ఉత్పత్తిచేస్తుంది. ఈ హార్మోన్ విడుదల ఎక్కువైన, తక్కువ అయిన ఆరోగ్య సమయాలు కలుగుతాయి. థైరాయిడ్ వలన కలిగే సమస్యలను తగ్గించే ఆయుర్వేద ఔషదాల గురించి తెలుపబడింది.

  • స్థూలకాయత్వానికి ఆయుర్వేద చికిత్స

    స్థూలకాయత్వానికి, ఆయుర్వేద వైద్య శాస్త్ర ప్రకారం బరువు తగ్గుదల అనేది అతడు/ఆమె ఆరోగ్య, శారీరక మరియు మానసిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అధిక బరువు మరియు బరువు తగ్గుదల గురించి ఆయుర్వేద శాస్త్రంలో గల ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • అధిక రక్తపోటును నియంత్రించే 5 ముఖ్య యోగాసనాలు

    అధిక రక్తపోటు వలన గుండె సంబంధిత వ్యాధులు కలుగుతాయి. అధిక రక్తపోటును ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించటం కష్టమే. కానీ, యోగాసనాలను అనుసరించటం వలన రక్తపోటు ఆరోగ్యకర స్థాయిలో మాత్రమె కాకుండా, అన్ని విధాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఆ ఆసనాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • సిగరెట్'పై ఉన్న వ్యామోహాన్ని తగ్గించే యోగాసనాలు

    సిగరెట్ మానుటకు చాలా రకాలుగా ప్రయత్నించి విఫలం అయ్యారా! మీ కోసం, సిగరెట్ మానుటకు శక్తివంతమైన యోగాసనాలు తెలుపబడ్డాయి. సిగరెట్ పై ఉన్న వ్యామోహాన్ని తగ్గించటమే కాకుండా, ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి.

  • అలసి పోయారా? హాస్యపు యోగ చేయండి

    పోటీ ప్రపంచంలో, సమస్యలను ఎదుర్కొంటూ, విజయం వైపు సాగే ప్రయత్నంలో మానసిక ఒత్తిడి, అలసటలు సాధారణమే. కానీ, యోగలోని హాస్యపు థెరపీ ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు. రోజులో కలిగే ఇలాంటి సమస్యలను తగ్గించే హాస్యపు థెరపీ గురించి ఇక్కడ వ విశదీకరించబడింది.

  • ప్రకాశవంతమైన చర్మం కోసం ఆయుర్వేద చికిత్స

    అంతర్గత అవయవాల ఆరోగ్యాన్ని బాహ్యంగా తెలిపేది 'చర్మమే'. ఆయుర్వేద ఔషదాల ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చు. ఆయుర్వేద వైద్యశాస్త్రం ప్రకారం, చర్మం, వాటి రకాలు, సమస్యలు మరియు వాటికి అనుగుణమైన ఆయుర్వేద చికిత్సల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • అండాశయ సంబంధిత వ్యాధులను తగ్గించే ఆయుర్వేద చికిత్సలు

    ప్రస్తుతకాలంలో, అండాశ సంబంధిత వ్యాధులను తగ్గించటానికి చాలా మంది, ఆయుర్వేద చికిత్సలను అనుసరిస్తున్నారు. కారణం- ఈ ఔషదాలు రోగ కారకాలను నశింపచేసే సామర్థ్యాన్ని పుష్కలంగా కలిగి ఉంటాయి. అండాశ సంబంధిత వ్యాధులను తగ్గించే ఆయుర్వేద మూలికలు మరియు అనుసరించే సూచనల గురించి ఇక్కడ తెలుపబడింది.

PRE 2345678910 NEXT Total Content on ALTERNATIVE THERAPIES IN TELUGU : 95

బ్రౌస్ సబ్-క్యాటగిరి